Sri Sai Gnaneshwari Quote -5

ఈ మానసిక గ్రహణ శక్తులు ( కోరిక , దురాశ మొదలైనవి ) వివిధ రూపాలలో ఉన్నాయి. ఈ ప్రపంచములో అనే జీవితంలో తప్పు ఒప్పులు కలగసి ఉంటాయి ఈ రెంటింటి కలయిక వలన ఈ ప్రపంచములో మనకు బంధాలు, బాంధవ్యాలు ఏర్పడతాయి . ఎవరైనా వీటిని ఛేదించలేరు .
Dr. Oruganti Prasad, Mobile: 8019262315
www.sairammandir.com